ఇంటి వద్దే కటింగ్.. షేవింగ్!

- ట్రెండ్ మార్చిన నాయీ బ్రాహ్మణులు
- అర్బన్ క్లాప్ యాప్ సేవల తరహాలో సేవల ఆధునీకరణ
- ఇండ్లకే వెళ్లి సేవలందిస్తున్న వైనం
ఒకప్పుడు గ్రామాల్లో నాయీబ్రాహ్మణులు ఇంటికే వచ్చి క్షౌరం చేసేవారు. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఆ విధానం కొనసాగుతున్నది. నగరంలో మాత్రం అర్బన్ క్లాప్ వంటి సెలూన్లు గత ఏడాదే కస్టమర్ల ఇంటి వద్దే సేవలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే నాయీ బ్రాహ్మణులు కూడా కరోనా నేపథ్యంలోనే తమ సేవలను ఆధునీకరించారు. తమకు చిరకాలంగా తెలిసిన వినియోగదారుల ఇండ్ల వద్దకే వెళ్లి క్షవర సేవలు చేసేలా తమ పనివిధానాన్ని మార్చుకుంటున్నారు.
చార్జీలు అదనం…
- ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షాపుల్లో కటింగ్ చేసినా కొద్దిగా అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు సెలూన్ నిర్వాహకులు.
- అందుకు కారణం లేకపోలేదు. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
- అందుకయ్యే భారాన్ని కొంత కస్టమర్ల నుంచి తీసుకుంటున్నారు.
- ఉదాహరణకు కటింగ్ చేసేందుకు ఒంటిపై వేసేందుకు డిస్పోజబుల్ క్లాత్ తదితర వాటిని వినియోగిస్తున్నారు.
- అదేవిధంగా హీటర్లను వాడుతూ కత్తెర్లు, దువ్వెలను వేడిచేస్తూ సూక్ష్మక్రిమి రహితం చేస్తున్నారు.
- ఇలా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఆ ఖర్చులు పెరగడంతో కొంత భారం వినియోగదారులపైనా పడుతున్నది.
- కొందరు నాయీబ్రహ్మణులు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లకు ఫోన్లు చేస్తూ వారి ఇంటి వద్దకే వెళ్లి షేవింగ్, కటింగ్ చేస్తూ సేవలను ఆధునీకరించుకుంటుండడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- nayi brahmin
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
Congress Minister | బెడిసికొట్టిన మంత్రి వ్యూహం.. ముఖ్య పదవిని ఆశిస్తే అసలుకే మోసం!
Rice Price | రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
Revanth Reddy | లక్షన్నర కోట్ల విలువైన భూములు అమ్ముతం.. కేసీఆర్ కంటే కూడా నేను శ్రీమంతుడిని: రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

