తప్పిపోయిన చిన్నారిని చేరదీసిన పోలీసులు

బంజారాహిల్స్, జూలై 7 : అనుమానాస్పదంగా ఫుట్‌పాత్‌పై కూర్చుని ఏడుస్తున్న చిన్నారిని జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీసి తల్లిదండ్రుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం రాత్రి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఆరేండ్ల బాలిక ఏడుస్తూ పెట్రోలింగ్ పోలీసులకు కనిపించింది. తన పేరు సౌమ్య అని, ఉప్పుగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నానని బాలిక చెప్పింది. తల్లిదండ్రుల పేర్లు ప్రవీణ్‌చారి, ఉమాలక్ష్మి అని చెప్పింది. కాని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో చెప్పలేదు. దాంతో ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ఆచూకీకోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- missing girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

