బస్తీల్లో ముమ్మరంగా కొవిడ్ టీకాలు
ముమ్మరంగా కొవిడ్ టీకాలు | కరోనా వైరస్ కట్టడి చేసేందుకు బస్తీల్లో ముమ్మరంగా కొవిడ్ టీకాలను ఇస్తున్నారు.

శ్రీనగర్‌కాలనీ, ఆగస్టు 16 : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు బస్తీల్లో ముమ్మరంగా కొవిడ్ టీకాలను ఇస్తున్నారు. వేంకటేశ్వర కాలనీ డివిజన్లో దేవరకొండ బస్తీ సోమవారం కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే సింగాడికుంట, జహీర్‌నగర్, ఇబ్రహీంనగర్ బస్తీల్లో కొవిడ్ మొబైల్ వ్యాక్సినేషన్లో భాగంగా బస్తీవాసులకు టీకాలను వైద్యాశాఖ సిబ్బంది వేశారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల్లో టీకాలు వేయనున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

