ఈశ్వరయ్యకు ఘన సన్మానం

మహేశ్వరం, మే 30 : సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఈశ్వరయ్య సేవలను గుర్తించిన పెండ్యాల గ్రామస్తులు.. ఆదివారం ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత రాజేశ్ మాట్లాడుతూ పెండ్యాల గ్రామ వాస్తవ్యులు మంత్రి ఈశ్వర్ వివిధ కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆరుగురిని కాపాడి వారికి పునర్జన్మనందించారు. ప్రజల ప్రాణానికి రక్షణ కల్పిస్తున్న ఆయనకు ఆయురారోగ్యాలు కల్పించాలని దేవుడిని వేడుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- home guard eswaraiah
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

