లాభసాటి పంటలు మేలు..

ఉద్యానవనాల్లో నిపుణులు చేపట్టిన సేంద్రీయ సాగు పద్ధతులను అనుసరించి.. లాభసాటి వచ్చే పంటలను వేయాలని సీవోఈ డిప్యూటీ డైరెక్టర్, ఐసీఎఆర్ విశ్రాంత అధికారి డాక్టర్ హెచ్‌పీ సింగ్ రైతులకు సూచించారు. ఆదివారం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్‌ను సందర్శించి పలు రకాల పంట సాగుబడి వివరాలు, తీరొక్క మొక్కలు, పండ్లు, పువ్వులు, ఆకుకూరలు పెంపకం వంటివి పరిశీలించారు. ఆయన వెంట సీవోఈ డైరెక్టర్ ఎల్.వెంకటరామ్‌రెడ్డి, ఏడీడీ కమలాకర్, హెచ్‌వో వేణుగోపాల్, హెచ్‌ఈవో శ్రుతి, కోరమండల్ కంపెనీ అధికారులు సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, అవినాశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

