మహిళ హత్య : పోలీసులకు చిక్కిన ముగ్గురు
మహిళ హత్య | చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మహిళను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి చంద్రగిరి అటవీ పరిధిలోని బావిలో పడేశారు. తిరిగి వెళ్తుండగా అటవీశాఖ సిబ్బంది గుర్తించి అనుమానంతో ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా మహిళను హతమార్చి మృతదేహాన్ని పడేసేందుకు వచ్చినట్లు అంగీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుందని, కేసు పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

