Yogibabu | తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యోగిబాబు (Yogi Babu). స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. ఈ మధ్యే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్’ (Jailer) సినిమాలో కీ రోల్ పోషించాడు. అయితే యోగిబాబు తాజాగా తన చిన్న కూతురు భరణి కార్తీక (Bharani Karthika) మొదటి పుట్టినరోజును గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలంతా హాజరై సందడి చేశారు.
తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్, తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ, విశాల్, జయం రవి, విజయ్ సేతుపతి, నటి ఖుష్బూ దంపతులు, శింబు తండ్రి టి రాజేందర్, డైరెక్టర్ ఏఎల్ విజయ్, సింగర్ మనో తదితరులు ఈ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thankyuo Surya anna pic.twitter.com/AHKTIdcSjN
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023
Thankyuo karthi sir pic.twitter.com/pOsGhahbdH
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023
Thahankyuo udai sir pic.twitter.com/nMMQ1O1PcS
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023
Thankyu jayam ravi sir and mam pic.twitter.com/dIOQGLwA6p
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023
Thankyuo sethu sir pic.twitter.com/O3wNUbWvnb
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023
— Yogi Babu (@iYogiBabu) October 25, 2023