IMAX: జేమ్స్ బాండ్ సినిమాతో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లాంచింగ్

బాండ్ సిరీస్ లో 25వ చిత్రం నో టైమ్ టూ డై ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారీ దెబ్బకు అంతకంతకు వెనక్కి వెళ్లిపోతోంది. ఇటీవలే ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడిందని కథనాలొచ్చాయి. ఓటీటీలోకి వెళుతుందని కొందరు అన్నారు. అక్టోబర్ 8న ఎట్టకేలకు అమెరికాలో ఈ చిత్రం విడుదలవుతోంది. మన దేశంలో సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
నో టైమ్ టు డై నిర్మాణానికి బడ్జెట్ $ 250 మిలియన్లు ఖర్చయ్యింది. బాండ్ సిరీస్ చివరి సినిమా నో టైమ్ టు డై ని అమెరికా- బ్రిటన్ లలో థియేటర్లలో విడుదల చేస్తుండడం ఆసక్తికరం. అయితే ఈ చిత్రంతోనే జర్మనీలోని లియోన్ బర్గ్ లోని ట్రామాప్లాస్ట్ మల్టీప్లెక్స్ లాంచింగ్ కానుంది. 70 అడుగుల ఎత్తు .. 125 అడుగుల వెడల్పుతో సెట్ చేయబడిన అతి భారీ స్క్రీన్ అని, ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఇదే అని అంటున్నారు.
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నో టైమ్ టూ డై రిలీజ్ తో జర్మనీ ఐమ్యాక్స్ ని లాంచ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్నారు. ఇదే అతడికి ఫ్రాంఛైజీలో చివరి అవకాశం అని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- imax
- James Bond
- No Time To Die
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

