War 2 Movie | ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్.. ‘వార్ 2’ విడుదల తేదీ ప్రకటించిన హృతిక్ రోషన్
War 2 | బాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.
War 2 Movie release announcement |బాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్సయింది. ఆయన నటిస్తున్న వార్ 2 సినిమాకు సంబంధించి తాజాగా విడుదల తేదీని ప్రకటించాడు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్.
హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా.. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ విడుదల తేదీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సాలిడ్ అప్డేట్ను ప్రకటించాడు హృతిక్ రోషన్. వార్ 2 సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఆగష్టు 14న విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

