విభిన్న ప్రేమకథ ‘వృషభ’
జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన ప్రేమకథ. నాలుగేళ్ల పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం.
జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన ప్రేమకథ. నాలుగేళ్ల పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం.
ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. చిత్రీకరణ తుదిదశలో ఉందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత ఉమాశంకర్ రెడ్డి తెలిపారు. ట్రైలర్ చూడగానే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ అనే భావన కలిగిందని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యు.ఎస్.విజయ్, సంగీతం: ఎమ్.ఎల్.రాజా, సహనిర్మాత: మల్లికా రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ కామరాజ్ కొప్పాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

