విశాల్ కొత్త చిత్రం

విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. టి.పి.శర్వానంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. యువన్‌శంకర్ రాజా స్వరకర్త. విశాల్ నటిస్తున్న 31వ చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా, వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని..విశాల్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని రెండు నెలల్లోనే పూర్తి చేసి ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dimple hayati
- vishal
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

