మాస్టర్‌కి తొలి స్థానం, వకీల్‌సాబ్‌కి ఏడో స్థానం

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి స్థానంలో నిలవగా, ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్ స్టోరీ- ఐదో స్థానంలో నిలవగా, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం దక్కించుకుంది.
విజయ్,విజయ్ సేతుపతి,మాళవికా మోహనన్,ఆండ్రియా,శాంతను భాగ్యరాజ్,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ఈ ఏడాది థియేటర్లో విడుదల కాగా, 200 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోగా, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి చాలా క్రూరంగా కనిపించాడు. ఊర మాస్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- imdb
- vakeel saab
- vijay master
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

