Beast | స్టన్నింగ్‌గా విజయ్ బీస్ట్ మోడ్ వీడియో సాంగ్
విజయ్ (Vijay) నటించిన చిత్రం బీస్ట్ (Beast). తాజాగా ఈ సినిమా నుంచి బీస్ట్ మోడ్ వీడియో సాంగ్ (Vijay Beast mode video song)ను మేకర్స్ లాంఛ్ చేశారు.
కోలీవుడ్ (Kollywood) స్టార్ యాక్టర్ విజయ్ (Vijay) నటించిన చిత్రం బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి బీస్ట్ మోడ్ వీడియో సాంగ్ (Vijay Beast mode video song)ను మేకర్స్ లాంఛ్ చేశారు.
సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా వీడియో సాంగ్‌ను అందరితో షేర్ చేసుకుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటించగా.. షైన్ టామ్ చాకో, యోగి బాబు, రెడిన్ కింగ్స్లే, షాజి చెన్, అపర్ణదాస్, అంకుర్ వికాల్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ అదిరిపోయే స్టన్నింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సాగుతున్న బీస్ట్ వీడియో సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
బీస్ట్ మోడ్ వీడియో సాంగ్..
Beast Mode video song is out now on Sun Music YouTube channel 🔥👇https://t.co/nltkVpbdHo#Beast #ThalapathyVijay #Vijay #ActorVijay #BeastModeVideoSong #BeastMode #BeastSongs #Anirudh #Nelson #PoojaHegde #BeastModeSong
— Sun Music (@SunMusic) May 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

