Vidyut Jamwal | ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్..బాలీవుడ్ స్టార్ ప్రశంసలు
టాలీవుడ్ (Tollywood)లో తమ అభిమానులకు వినోదాన్ని అందించే స్టార్ హీరోలకు కొదవేవి లేదనే చెప్పాలి. అయితే డ్యాన్స్ విషయానికొస్తే మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది స్టార్ హీరోలు ఉంటారు.
టాలీవుడ్ (Tollywood)లో యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ..ఇలా ప్రతీ జోనర్లో తమ అభిమానులకు వినోదాన్ని అందించే స్టార్ హీరోలకు కొదవేవి లేదనే చెప్పాలి. అయితే డ్యాన్స్ విషయానికొస్తే మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది స్టార్ హీరోలు ఉంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్, రామ్. ఇండియాలో పాపులర్ యాక్షన్ హీరోల్లో ఒకడు బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ (Vidyut Jamwal). ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న కొత్త చిత్రం Khuda Hafiz 2. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో సందడి చేశాడు విద్యుత్ జమ్వాల్. తెలుగు ఇండస్ట్రీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR ) గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. తాను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ డ్యాన్సర్ ఎన్టీఆర్ అని ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు తాను ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉన్నానని, ఎన్టీఆర్ వర్క్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఈ చిత్రంలో తారక్‌ను ఇదివరకెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో చూడబోతున్నారని టాక్ నడుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

