ఇందువదన ప్రేమలో..

సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా పునరాగమనం చేస్తున్నారు వరుణ్‌సందేశ్. ఆయన కథానాయకుడిగా ‘ఇందువదన’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఫర్నాజ్‌శెట్టి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. రొమాంటిక్‌గా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో వరుణ్ సందేశ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్న ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందువదన ఎవరన్నది ఆసక్తిని పంచుతుంది. వరుణ్‌సందేశ్ నటన, పాత్రచిత్రణ వైవిధ్యంగా సాగుతాయి. తనను తాను సరికొత్త పంథాలో ఆవిష్కరించుకుంటూ ఆయన చేస్తున్న చిత్రమిది. ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. రఘుబాబు,ఆలీ, నాగినీడు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివకాకాని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సతీష్ ఆకేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

