ఊరి కోసం పోరాటం
వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపిస్తారు. గ్రామీణ నేపథ్యంలో ఓ గుడి చుట్టూ అల్లుకున్న కథాంశమిది.
తన వారి క్షేమం కోసం ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా అన్ని వర్గాలను మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. అపర్ణాదాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డడ్లీ, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

