విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకక్కుతోంది.
ఈ చిత్రంలో సుద్దాల అశోక్‌తేజ రచించిన ఒక పాటను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.