Tripti Dimri | యానిమల్‌లో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన తృప్తి డిమ్రి..!
Tripti Dimri | యానిమల్ (Animal) చిత్రంలో జోయా పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది తృప్తి డిమ్రి (Tripti Dimri). ఒక్క భారీ ప్రాజెక్టుతో ఓవర్‌నైట్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తృప్తి డిమ్రికి అసలు యానిమల్‌లో అవకాశమెలా వచ్చిందో చెప్పింది.
Tripti Dimri | కొన్ని రోజులుగా నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తున్న పేరేంటంటే ఠక్కునే చెప్పే పేరు తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ రీసెంట్గా రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) చిత్రంలో జోయా పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.. యానిమల్ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయిందంటే ఈ భామకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క భారీ ప్రాజెక్టుతో ఓవర్‌నైట్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తృప్తి డిమ్రికి అసలు యానిమల్‌లో అవకాశమెలా వచ్చిందో చెప్పింది.
జోయా పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) నిర్వహించిన ఆడిషన్స్‌లో సారా అలీఖాన్‌ను ఎంపిక చేయగా.. రోల్‌ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత Qala ప్రాజెక్ట్‌లో తృప్తి డిమ్రిని చూసిన సందీప్ రెడ్డి వంగా.. తృప్తి ఓ యాడ్ షూట్లో ఉండగా కాల్ చేశాడట. అదే రోజు సందీప్ రెడ్డి వంగా తనను పిలిపించుకొని యానిమల్‌లో కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశారని చెప్పింది తృప్తి డిమ్రి. అయితే ఆ తర్వాత ఓ ఏడాది వరకు ఆయన నుంచి కాల్ రాకపోవడంతో బాధపడ్డానని.. ఫైనల్‌గా మరోసారి టచ్‌లోకి వచ్చి.. సినిమాలో తనది నెగెటివ్ రోల్ అని.. పాజిటివ్ మ్యానర్‌లో కనిపించాల్సి ఉంటుందని చెప్పారు. అలా సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
యానిమల్కు ముందు తృప్తి డిమ్రి ఫాలోవర్ల సంఖ్య 60K కాగా.. యానిమల్ రిలీజయ్యాక కేవలం మూడు రోజుల్లోనే రెట్టింపు 1.2 మిలియన్‌కు చేరుకున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. తృప్తి డిమ్రి మత్తెక్కించే కండ్లతో.. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో ధగధగ మెరిసిపోతున్న విజువల్స్, ఫొటోలు ఇప్పటికే నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి. ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి చిత్రీకరణ దశలో ఉండగా… మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Tripti Dimri2
#TriptiDimri pic.twitter.com/pNCqVPwHCm
— StepUp Media (@stepup_media) December 2, 2023
Hottie in black 🖤❤️🔥🔥🥵🌶️#TriptiDimri #TriptiiDimri #RanbirKapoor𓃵#AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal #AnimalTheMovie pic.twitter.com/yUKrbTQbUJ
— FRAAZ (@fraaz0208) December 3, 2023
She is very talented and beautiful actress #TriptiDimri pic.twitter.com/1xzve7IUEm
— Rishi Gupta (@rishig51) December 3, 2023
Someone Asked For Cheri Cheri Lady Version >>>
Tek ✨ #TriptiDimri #Animal pic.twitter.com/cjHM6hXeW4
— AsHu ⚓⚡ (@name_is_ashtosh) December 3, 2023
Two things trending in TL from yesterday… #TriptiDimri and this Song ❤❤#Animal pic.twitter.com/qWKddUBEUU
— MR Solo 2.0 (@SolidLover123_) December 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓయూ, కాకతీయ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

