మధ్యతరగతి అరుంధతి
కమల్‌కామరాజు, మోనికా చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకుడు. గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కమల్‌కామరాజు, మోనికా చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకుడు. గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం ఈ సినిమాలోని టైటిల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్ స్వరాలను అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మధ్యతరగతి ఇల్లాలు అరుంధతి కథ ఇది. ఆమె ఓసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటుంది. అప్పుడే అనుకోకుండా ఓ సమస్య వస్తుంది. దాని నుంచి తను ఎలా బయటపడిందన్నదే చిత్ర కథ. కామెడీ ప్రధానంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

