నాలో కొత్త కోణాన్ని చూస్తారు
రాజ్‌తరుణ్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరాసామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.
రాజ్‌తరుణ్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరాసామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మాల్వి మల్హోత్రా కథానాయిక. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘ఈ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు చాలా కొత్త. ఈ సినిమాలో ఎమోషన్‌తో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు.
రాజ్‌తరుణ్ రాబోవు రోజుల్లో మాస్ హీరోగా నిలదొక్కుకుంటాడని, ఈ సినిమాకు ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ దొరికారని, నిర్మాత రాజీ లేకుండా తెరకెక్కించారని దర్శకుడు రవి కుమార్ చౌదరి తెలిపారు. సైలెంట్‌గా మొదలై వయొలెంట్‌గా ముగిసే కథాంశమిదని, రాజ్‌తరుణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

