బాయ్ బాయ్.. రాధాబాయ్..
రాజ్‌తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత.
రాజ్‌తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఇందులోని లిరికల్ సాంగ్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో విభిన్నమైన పాత్ర పోషిస్తున్న మన్నారా చోప్రాపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతం యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ‘బాయ్ బాయ్.. రాధాభాయ్.. చెప్తాంటే హాయ్ హాయ్.. అవుతాందే మనసంతా గాయ్ గాయ్..’
అంటూ సాగే ఈ గీతాన్ని భోలే షావలి స్వయంగా రాసి, స్వరపరచగా, శ్రావణభార్గవి హైలీ ఎనర్జిటిక్‌గా ఆలపించారని, మన్నార్‌చోప్రా మాస్ డాన్స్ మూమెంట్స్ విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, పృథ్వి, ప్రగతి, రాజారవీంద్ర, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి ఎం.ఎన్, నిర్మాణం: సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

