ప్రేమలో చాలా బాగుందే..
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంలో ఈ సినిమాలోని ‘చాలా బాగుందే’ అనే పాటను గురువారం విడుదల చేశారు. మెలోడీ ప్రధానంగా సాగే ఈ గీతానికి జేబీ స్వరాలను సమకూర్చగా శ్రీమణి సాహిత్యాన్నందించారు. నాయకానాయికల మధ్య అందమైన ప్రణయ భావనలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఓ సాధారణ యువకుడు వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: జేబీ, మాటలు: భాష్యశ్రీ, రచన-దర్శకత్వం: ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

