The Red Bag | సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’
‘ది రెడ్ బ్యాగ్' చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయిందని, ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరికీ నచ్చిందని చెప్పారు చిత్ర నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి. కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక తదితరులు ప్రధాన పాత్రధారులుగా, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయిందని, ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరికీ నచ్చిందని చెప్పారు చిత్ర నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి. కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక తదితరులు ప్రధాన పాత్రధారులుగా, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి చిత్ర విశేషాలు తెలియజేశారు. ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే చిత్రమిదని, కథలోని మలుపుల్ని ఎవరూ ఊహించలేరన్నారు. ప్రచార చిత్రాలకు సోషల్‌మీడియాలో అద్భుతమైన స్పందన లభించిందని, పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సహకారంతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

