Kancharla | మా ఇంటిపేరుతో సినిమా తీసేశాం: నిర్మాత అచ్యుతరావు
కంచర్ల ఉపేంద్రబాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ని అరకులో గల మడగడ వ్యూ పాయింట్ వద్ద పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘మా ఇంటిపేరునే టైటిల్‌గా పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాం.
Kancharla | కంచర్ల ఉపేంద్రబాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ని అరకులో గల మడగడ వ్యూ పాయింట్ వద్ద పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘మా ఇంటిపేరునే టైటిల్‌గా పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాం. వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తాం. వచ్చే లాభాలతో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం. కొత్తవారికి అవకాశాలిస్తూ మొత్తం ఎనిమిది సినిమాలు నిర్మిస్తున్నాం.
ఆగస్ట్15 తర్వాత సినిమాను విడుదల చేస్తాం. సాంకేతికంగా కూడా సినిమా మరోస్థాయిలో ఉంటుంది’ అని తెలిపారు. అద్భుతమైన కథతో, తమ ఇంటిపేరుతో తెరకెక్కతున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని హీరో ఉపేంద్రబాబు నమ్మకం వ్యక్తంచేశారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ మీనాక్షి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మధురవాడలో నిర్వహిస్తామని దర్శకుడు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

