మిస్టర్ ప్రెగ్నెంట్ వినోదం

‘బిగ్‌బాస్’ ఫేమ్ సయ్యద్ సొహెల్ రియాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. రూపా కొడువయుర్ కథానాయిక. ఆదివారం టైటిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథా చిత్రమిది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమాలో సొహెల్ ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నారు. అతడి పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. సుహాసిని మణిరత్నం, రాజారవీంద్ర, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

