Suriya: అమితాబ్ రియాక్షన్‌పై ఎమోషనల్ ట్వీట్ చేసిన సూర్య

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రీసెంట్గా సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’) సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘కయ్యిలే ఆగాశమ్.. కొండు వంద ఉన్ పాసమ్’ (తెలుగులో ‘అందని ఆకాశం దించవయ్యా మాకోసం’) అనే పాట చాలా మందికి కంట తడి పెట్టించింది. ఈ పాట విని అమితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారనే విషయాన్ని రీసెంట్గా తెలియజేశాడు.
ఈ పాట విన్నప్పుడల్లా కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సూర్య నటించిన ఈ పాటలో గుండె బద్దలు చేసే ఎమోషన్ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ పాట నా కన్నీళ్లను ఆపలేకపోయింది. ఓ తండ్రీకొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని ఆవిష్కరించిన పాట ఇది. నాతో ఈ ఎమోషన్ చాలాకాలం ఉండిపోతుంది’’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. దీనిపై స్పందించిన సూర్య .. ఇలాంటి అద్భుతమైన మాటలు, ప్రశంసలు లాంటివే తన సినిమా సూరారై పోట్రు కి గ్రేటెస్ట్ రివార్డులు . మీ మాటలు తన మనసుని తాకాయని ఎమోషనల్ గా సూర్య స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
Times like these, kind words of appreciation like these, and extraordinary moments like these are the greatest rewards for Soorarai Pottru. So touched, means a lot sir @SrBachchan #SudhaKongara @gvprakash @singersaindhavi @YugabhaarathiYb @PrimeVideoIN #KaiyilaeAagasam pic.twitter.com/I36IEaNIMV
— Suriya Sivakumar (@Suriya_offl) September 4, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

