సునీల్, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాలైంటెన్స్ నైట్’. గోపిరెడ్డి దర్శకుడు. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ నిర్మాతలు. ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తొంభైశాతం చిత్రీకరణ రాత్రిలోనే జరిపాం.
వాలైంటైన్స్ నైట్ ఏం జరిగిందన్నదే చిత్ర కథ. మనం తీసుకునే నిర్ణయం అవతలి వారి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందనే పాయింట్ మీద కథ నడుస్తుంది’ అన్నారు. విభిన్నమైన కథలో నటించడం ఆనందంగా ఉందని చైతన్యరావు తెలిపారు.