The Red Bag | స్టైలిష్‌గా గన్ పట్టుకున్న రాధ్య.. చరిత్ర సృష్టిస్తుందంట
The Red Bag | టాలీవుడ్ విలన్, హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag) చిత్రంలో పాపులర్ నటి రాశీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో పోషిస్తున్న రాధ్య పోస్టర్‌ను రిలీజ్ చేశారని తెలిసిందే.
The Red Bag | రవికుమార్ సీరపు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). టాలీవుడ్ విలన్, హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ నటి రాశీ కీలక పాత్ర పోషిస్తుంది. రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో పోషిస్తున్న రాధ్య పోస్టర్‌ను రిలీజ్ చేశారని తెలిసిందే. స్టైలిష్, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న రాధ్య ఓ చేతిలో గన్ పెట్టుకోగా.. మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాంటి వస్తువును చూడొచ్చు. ఆమె రూల్స్ ఫాలో అయ్యేందుకు లేదు.. చరిత్ర సృష్టించడానికి ఉంది.. అంటూ రిలీజ్ చేసిన లుక్ ది రెడ్ బ్యాగ్ ఎలాంటి ట్విస్టులు, మలుపులతో ఉండబోతుందో సస్పెన్స్ పెడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
కొన్ని పాత్రలు కేవలం కథకు సపోర్ట్‌గా నిలుస్తాయి. కానీ సావిత్రి మాత్రం మొత్తం ఆటనే మార్చేస్తుంది.. అంటూ రాశీ పాత్రను పరిచయం చేశారని తెలిసిందే. మరోవైపు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ది రెడ్ బ్యాగ్ మూవీ ప్రీ లుక్‌లో నలుగురు అమ్మాయిలతో రిలీజ్ చేసిన పోస్టర్‌తో బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు చెప్పాడు డైరెక్టర్.
నిర్మాత హరికృష్ణ సోమిశెట్టికి డెబ్యూ సినిమానే అయినా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఇంతకీ ది రెడ్ బ్యాగులో ఏముంది.. అనేది టీజర్‌తో ఏమైనా హింట్ ఇస్తారేమో చూడాలి.
She doesn’t enter the story…
She takes control of it. 🔥This is not just a new face…
this is a whole new presence. ⚡Presenting #Raadhya from #TheRedBag — new face, new fire ❤️🔥@MemoryMakers548@sravi52892 #Raadhya #raasiactress #HarikrishnaSomisetty #Kiran #VinayNaidu… pic.twitter.com/W0b99SIhGQ
— BA Raju’s Team (@baraju_SuperHit) May 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

