ఆకాశం నీ హద్దురా చిత్రానికి అరుదైన గుర్తింపు

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా లేడి డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం ఆకాశం నీ హద్దురా. తమిళంలో ఈ చిత్రం సూరారై పోట్రు పేరుతో విడుదలైంది. కరోనా వలన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయగా, మూవీ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు పరిశీనకు కూడా వెళ్లింది కాని నామినేషన్లో చోటు దక్కించుకోలేకపోయింది.
తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మూవీని షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్లో పానరోమా విభాగంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా ఘనత సాధించడం సూర్య అభిమానులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే… మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా షాంఘై ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైంది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్ దర్శకత్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

