Hrithik Roshan | హృతిక్ రోషన్‌కి గాయం.. ఆగిన ‘వార్ 2’ షూటింగ్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కి వార్ 2 షూటింగ్లో గాయం అయినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Hrithik Roshan | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. మూవీ షూటింగ్లో హృతిక్‌కి గాయం అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపారు. అయితే ఈ పాటకోసం ఎన్టీఆర్‌తో కలిసి రిహార్సల్స్ చేస్తుండగా.. హృతిక్ కాలికి గాయం అయ్యింది. ఈ గాయం వలన హృతిక్‌ని డాక్టర్లు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఈ డ్యాన్స్ షూట్ మే నెలకి వాయిదా పడింది. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తుండగా.. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

