సోహెల్‌కు బహుమతిగా స్పోర్ట్స్ బైక్

తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత సీజన్స్ కన్నా సీజన్ 4 కార్యక్రమం కాస్త ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ షోని నిర్వహించగా, ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకుల మనసులని ఎంతగానో గెలుచుకుకున్నారు. ముఖ్యంగా సింగరేణి ముద్దు బిడ్డ సోహైల్ అయితే ఓ రేంజ్లో అభిమానులకు కనెక్ట్ అయిపోయాడు. చిన్న హీరోకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ఆ రేంజ్లో సోహైల్ అభిమానుల ఆదరణ పొందాడు.
వంద రోజుల పాటు హౌజ్‌లో ఉన్న సోహైల్ తన ఆటిట్యూడ్, ఎంటర్టైన్మెంట్ ఎంతగానో అలరించాడు. అందుకే బిగ్ బాస్ నుండి రాగానే ఆయనకు మంచి ఆదరణ దక్కుతుంది. రీసెంట్గా లక్కీ అనే అభిమాని ఏప్రిల్ 18న సోహైల్ బర్త్ డే కావడంతో అడ్వాన్స్‌గా స్పోర్ట్స్ బైక్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా అందించారు. సాధారణంగా అభిమానులు నా కోసం గిఫ్ట్ లు కొనడం నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. కాని లక్కీతో మాట్లాడాక ఈ బహుమతి తీసుకోవాలని అనిపించింది.ఇది నాకు చాలా స్పెషల్ అంటూ సోహైల్ తన వీడియోలో పేర్కొన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- Sohel
- sports bike
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

