Mahesh Babu: హాలీవుడ్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్న సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నారికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సితారకు సంబంధించిన వీడియో ఏదైన బయటకు వచ్చిందంటే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. అయితే సితార వెండితెర ఎంట్రీ గురించి అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వాటికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు మహేష్ బాబు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌ని.. సితారకు సినిమాలు చేసే ఆసక్తి ఉందా? అని ప్రశ్నించారు.దానికి మహేష్.. తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇంగ్లీష్ సినిమాలు చేయాలని ఉంది. ఆమె తెలుగులో ఫ్రోజెన్ కు డబ్బింగ్ చెప్పింది. వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్నే వాళ్ళకే వదిలిపెట్టాము.
తెలుగులో చేస్తే ఫ్రోజెన్ సినిమాలు చేస్తుందేమో.. నిజాయితీగా చెప్పాలంటే నా కుమార్తెతో నటించడానికి నాకు భయం అని మహేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా,ఇది పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని మహేష్ బాబు తెలియజేశారు. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలియజేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- hollywood
- Mahesh babu
- Sitara
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

