SIIMA Awards | దుబాయ్‌లో సైమా అవార్డ్స్.. వేడుకకు వెళ్లనున్న రానా, నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి
SIIMA Awards | “ఈ వేడుకతో నాది 11 ఏళ్ల బంధం. గ్లోబల్ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక. ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.” అని రానా దగ్గుబాటి అన్నారు. దుబాయి వేదికగా సైమా అవార్డ్స్ ఈ నెల 15, 16 తేదీల్లో వైభవంగా జరుగనున్నాయ్.
SIIMA Awards | “ఈ వేడుకతో నాది 11 ఏళ్ల బంధం. గ్లోబల్ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక. ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.” అని రానా దగ్గుబాటి అన్నారు. దుబాయి వేదికగా సైమా అవార్డ్స్ ఈ నెల 15, 16 తేదీల్లో వైభవంగా జరుగనున్నాయ్. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రానా మాట్లాడారు.
దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమాతో తనకు అనుబంధం ఉందని, లెజెండ్రీ కళాకారులతో కలిసి స్టేజ్ పంచుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టమని నిధి అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ “సైమా అవార్డ్స్‌లో పాల్గొనడం నాకిదే ప్రథమం. సైమా కేవలం ఓ వేడుక కాదు. సినిమా వాళ్లకు ఓ పండుగ. ఈ పండుగలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సైమా చైర్పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

