Manamey | శర్వానంద్ మనమే ఫస్ట్ సింగిల్ ఆన్ ది వే.. టైం ఫిక్స్
Manamey | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram Aditya) డైరెక్షన్లో చేస్తున్న మనమే (Manamey ).
Manamey | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram Aditya) చేస్తున్న మనమే (Manamey ).
Sharwa35గా వస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మంగళవారం ఉదయం 11:34 గంటలకు ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోండగా.. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మనమే చిత్రానికి ఖుషి ఫేం, మాలీవుడ్ కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కథానుగుణంగా ఈ చిత్రాన్ని లండన్, హైదరాబాద్‌లో సినిమాను షూట్ చేశారని ఇన్సైడ్ టాక్.
శర్వానంద్ Sharwa 36 మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
శర్వానంద్ మరోవైపు సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో Sharwa 37 చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్.. అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త న్యూస్‌ను అందరితో పంచుకుంది. తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ARE YOU READY?? #ManameyMusicalExtravaganza begins in an HOUR 🎶🕺
The Musical Magician @HeshamAWMusic‘s Musical! 🥁
First single update of #Manamey at 11:34 am!!@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad… pic.twitter.com/tqxAJgPJ3m
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
A celebration of love and laughter like never before 😃❤️
Thank you for this opportunity @AnilSunkara1 @ImSharwanand garu 🙏🏻#HBDSharwa 💝@AnilSunkara1 @Composer_Vishal @gnanashekarvs @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu @NanduSavirigana pic.twitter.com/pWjb3CyDp5— Ram Abbaraju (@RamAbbaraju) March 6, 2024
లాంఛింగ్ స్టిల్స్..
#Sharwa36 begins with an auspicious pooja ceremony ✨
Hold onto your helmets, it’s going to be wild ❤🔥 #HBDSharwanand @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @UV_Creations pic.twitter.com/IpwDunxH5Z
— UV Creations (@UV_Creations) March 6, 2024
Happy Birthday @ImSharwanand ❤️🔥
May your year be filled with adrenaline pumping adventure & conquering challenges just like our #Sharwa36 🔥@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @AforAnilkumar @UV_Creations pic.twitter.com/DUfoxbV0QZ
— UV Creations (@UV_Creations) March 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

