పాగల్ నుంచి ‘సరదాగా కాసేపైనా’ లవ్ ట్రాక్
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పాగల్ మే 1న విడుదల కానుంది.

టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పాగల్ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి సరదాగా కాసేపైనా సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే. ఇవ్వాల ఎవ్వరు పంపారే. ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే. దారిలో పువ్వులై వేచెనే ఆశలు. దండగా చేర్చనే నేడు నీ చేతులు..అంటూ రొమాంటిక్ మూడ్‌లో సాగే లవ్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
అనంత్ శ్రీరామ్ ఈ పాట రాయగా..కార్తీక్, పూర్ణిమ పాడారు. రాధన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. పాగల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 3 నుంచి పీవీవీ సినిమా బ్యానర్లో ఓ మై కడువలే రీమేక్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నాడు విశ్వక్ సేన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

