మత్స్యకారుల కథ సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సముద్రుడు’. ఈ చిత్రాన్ని కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బాదావత్ కిషన్ నిర్మిస్తున్నారు.
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సముద్రుడు’. ఈ చిత్రాన్ని కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బాదావత్ కిషన్ నిర్మిస్తున్నారు. నగేశ్ నారదాసి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్‌ను మాజీ మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘టీజర్‌ను కేటీఆర్‌గారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఒక సోషియో ఎలిమెంట్‌ను కమర్షియల్‌గా మలిచి ఈ సినిమాను రూపొందించాం. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మే 3న విడుదల చేస్తాం’ అన్నారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

