నారప్ప సినిమాపై సమంత రియాక్షన్ ఏంటి ?

వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని, సినీ వర్గాలని సైతం అలరిస్తుంది. పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే నారప్ప చిత్రంపై ప్రశంసలు కురిపించడంతో పాటు వెంకటేష్ పర్ఫార్మెన్స్ని తెగ పొగిడేశారు.
తాజాగా అక్కినేని కోడలు సమంత నారప్ప చిత్రంపై స్పందించింది. తాజాగా చిత్రాన్ని వీక్షించిన సమంత తన స్పందనని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. సినిమా బాగా నచ్చిందని చెబుతూ… నారప్ప పోస్టర్ని షేర్ చేసింది. పోస్టర్‌పై వావ్..వావ్ వ్ వ్ వ్ వ్ అనే కామెంట్ పెట్టింది. కాగా, సమంత ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

