Samantha Habibo dance | సమంత ‘హబిబో’ డ్యాన్స్ అదిరిందంతే..వీడియో వైరల్
నెట్టింట్లో చురుకుగా ఉండే సమంత తాజా స్టైలిష్ డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ దళపతి విజయ్ (Vijay) నటించిన బీస్ట్ చిత్రంలోని హలమితి హబిబో (Halamithi Habibo) పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపిస్తోంది
సినిమాలతోనే సోషల్ మీడియాతోనూ ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది సమంత (Samantha). ఇటీవలే ఉ అంటావా మావ..ఊ ఊ అంటావా మావ అంటూ పుష్ప అదిరిపోయే మాస్ సాంగ్ లో హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది సామ్. నెట్టింట్లో చురుకుగా ఉండే సమంత తాజా స్టైలిష్ డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ దళపతి విజయ్ (Vijay) నటించిన బీస్ట్ చిత్రంలోని హలమితి హబిబో (Halamithi Habibo) పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపిస్తోంది.
ఎయిర్ పోర్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై బ్లాక్ టోన్డ్ లెగ్గింగ్, బ్లూ డెనిమ్ ట్రౌజర్ విత్ బ్లాక్ మాస్క్‌తో ఉన్న సమంత హబిబో పాటకు డ్యాన్స్ చేస్తుంటే ఎదురుగా ఉన్న వ్యక్తి వీడియో తీస్తుండటం చూడొచ్చు. కేవలం మరో లేట్ నైట్ ఫ్లైట్‌తో..ఇవాళ్టి రాత్రికి హలిమితి హబిబో రిథమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. సమంత పోస్ట్ తాజా వీడియో ఇపుడు ఆన్ లైన్ లో ట్రెండింగ్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

