హైదరాబాద్ అస్లీదమ్ ‘రిమ్జిమ్’
1990 దశకంలో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘రిమ్జిమ్'. ‘అస్లీదమ్' ట్యాగ్‌లైన్. అజయ్ వేద్, ప్రజన, రాహుల్ సిప్లిగంజ్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
1990 దశకంలో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘రిమ్జిమ్’. ‘అస్లీదమ్’ ట్యాగ్‌లైన్. అజయ్ వేద్, ప్రజన, రాహుల్ సిప్లిగంజ్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. హేమ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ కథాంశమిదని, 1990 దశకంలో హైదరాబాద్ జీవితానికి అద్దంపడుతుందని, రాహుల్ సిప్లిగంజ్ ఓ పాట పాడటంతో పాటు కీలక పాత్రలో నటించారని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు హేమ సుందర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండం, సంగీతం: కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమ సుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

