భారీగా రవితేజ ఖిలాడీ బిజినెస్.. బ్రేక్ఈవెన్ సాధించాలంటే అన్ని కోట్లు రాబట్టాలా..?
Khiladi | ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో ఖిలాడి ఒకటి.
Khiladi | ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో ఖిలాడి ఒకటి. రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం రాత్రి జరుపుకుంది. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రానున్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం.
ఖిలాడి చిత్రానికి 25.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. దీంతో 26 కోట్ల టార్గెట్‌తో ఈ చిత్రం బరిలోకి దిగనుంది.ఈ చిత్రంలో రవితేజకు జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ బ్యానర్లపై కోనేరుసత్యనారాయణతో కలిసి దర్శకుడు రమేష్ వర్మ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు యూట్యూబ్‌లలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. రవితేజ గత చిత్రం క్రాక్ 18కోట్లతో బరిలోకి దిగి 38కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

