Home
Cinema
Ravi Varma Rohit Behal And Akshata Sonavane Are Playing The Lead Roles In The Movie Pratyarthi Shankar Mudavat Is The Director
ప్రత్యర్థితో పోరాటం
రవివర్మ, రోహిత్ బెహల్, అక్షత సోనవానె ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకుడు. సంజయ్ సాహ నిర్మాత. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రవివర్మ, రోహిత్ బెహల్, అక్షత సోనవానె ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకుడు. సంజయ్ సాహ నిర్మాత. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక కొత్తతరహా సస్సెన్స్ థ్రిల్లర్. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో పాటు ఆసక్తికరమైన ట్విస్ట్‌లు కూడా ఉంటాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

