Ram Gopal Varma | ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు: రామ్‌గోపాల్‌వర్మ
సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శారీ’. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు గిరికృష్ణ తెరకెక్కించారు. ఏప్రిల్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Ram Gopal Varma | సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శారీ’. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు గిరికృష్ణ తెరకెక్కించారు. ఏప్రిల్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథనందించిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘మన వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకోవడం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులొస్తాయనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’ అన్నారు. తనకిది డ్రీమ్ ప్రాజెక్ట్ అని కథానాయిక ఆరాధ్యదేవి ఆనందం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

