హీరో రామ్చరణ్ తన మాతృమూర్తి సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి ‘ఆచార్య’ సినిమా సెట్లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా గురించి నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. హ్యాపీ బర్త్ డే అమ్మా.. అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.