విభిన్న కథతో ‘నరకాసుర’
రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ దర్శకుడు. డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. దర్శకుడు సెబాస్టియన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా కోసం టీమ్ అంతా రెండేండ్లు శ్రమించాం.

ఓ విభిన్నమై కథతో తెరకెక్కించాం. జబల్పూర్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. తన కెరీకు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని హీరో రక్షిత్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘కథానుగుణంగా చక్కటి ఆర్టిస్టులు కుదిరారు. మా సంస్థకు పేరు తెచ్చే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- narakasura
- Rakshit
- sebastian
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?