రెడ్బ్యాగ్లో ఏముంది?
కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహాసింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది రెడ్బ్యాగ్'. రవికుమార్ సీరపు దర్శకుడు. మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి కథానాయిక రాధ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహాసింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది రెడ్బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకుడు. మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి కథానాయిక రాధ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేతుల్లో గన్, సూట్‌కేస్‌తో ఇంట్రెస్టింగ్ లుక్‌లో కనిపిస్తున్నది.
మిస్టరీ నేపథ్యంలో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదని, రెడ్బ్యాగ్ చుట్టూ చోటుచేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. రాశి, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ మోపురి, దర్శకత్వం: రవికుమార్ సీరపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

