Pushpa 2 Second Single | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఆసక్తికర సినిమాల్లో ఒకటి పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు.
ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను షురూ చేశారు. కాగా ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా పుష్ప సెకండ్ సింగిల్ సూసేకి Sooseki (తెలుగు) పైనే ఉంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాశారు. పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ (Shreya Ghoshal) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలన్నింటిలో పాడటం విశేషం.
ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ లుక్‌లో బన్నీ బ్లాక్ డ్రెస్‌లో కనిపిస్తుంటే.. రష్మిక బ్లాక్ ప్యాంట్ టీ షర్ట్‌లో వోణీ వేసుకుంది. ఈ సాంగ్ కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టడం ఖాయమని లిరికల్ వీడియో సాంగ్ చెప్పకనే చెబుతోంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
ఈ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్‌కు 2.26 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సూసేకి లిరికల్ వీడియో సాంగ్..
సూసేకి సాంగ్ లుక్..
Pushpa Raj ❤🔥 Srivalli
INDIA KA FAVOURITE JODI are coming to mesmerize us all with #TheCoupleSong 💃🏻🕺#Pushpa2SecondSingle Out tomorrow at 11.07 AM 👌A Rockstar @ThisIsDSP Musical 🎵
Sung by @shreyaghoshal ✨#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024.… pic.twitter.com/xeWgKUJfEb— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2024
The ‘Melody Queen’ @shreyaghoshal will entice music lovers in 6 languages with THE COUPLE SONG ✨#Pushpa2SecondSingle – #Sooseki (Telugu), #Angaaron (Hindi), #Soodaana (Tamil), #Nodoka (Kannada), #Kandaalo (Malayalam), #Aaguner (Bengali) ❤️🔥
Full song out on 29th May at 11.07… pic.twitter.com/LkByG5D8Tp
— Mythri Movie Makers (@MythriOfficial) May 27, 2024
కపుల్ సాంగ్ అనౌన్స్మెంట్..
The Couple Song Announcement Video 👌https://t.co/aF3T2s5pa5#Pushpa2TheRule#Pushpa2SecondSingle
— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2024
#PushpaPushpa – people certified 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐂𝐇𝐀𝐑𝐓𝐁𝐔𝐒𝐓𝐄𝐑 ❤️🔥#Pushpa2FirstSingle hits a gigantic 𝟭𝟬𝟬 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙑𝙄𝙀𝙒𝙎 across 6 Languages on YouTube with 𝟮.𝟮𝟲 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙇𝙄𝙆𝙀𝙎 🔥🔥
🎶 https://t.co/dh555Vv1cb #Pushpa2SecondSingle will… pic.twitter.com/EVtd319SDv
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2024
అనసూయ భరద్వాజ్ దాక్షాయణి లుక్..
Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥
She will be back with #Pushpa2TheRule as the wily ‘Dakshayani’ 💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie… pic.twitter.com/BqEIw1cfzA
— Mythri Movie Makers (@MythriOfficial) May 15, 2024
పుష్ప పుష్ప సాంగ్ నయా లుక్..
S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶
Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA
— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024
పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో..
పుష్పరాజ్ ఎక్కడ..?
పుష్ప ది రూల్ టీజర్..
#Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥
Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/bqpU9rkghZ
— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2024
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
చిన్నారులతో సుకుమార్..
When you see the Light in the Dark… Welcome to the Dark side🔥
~ @aryasukku sirIn Cinemas 15 August 2024 💥#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/9R1YMQoctC
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
Behind the Scenes ❤️🔥
icon star ⭐ @alluarjun and all the supporting cast members 🔥
Action Episode 💥
Cinematography By Kuba Brozek#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/7nru2pxhcu
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024