‘ప్రేమిస్తే ఇంతే’ ప్రారంభం

నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్రావు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘ప్రేమిస్తే ఇంతే’ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. జై దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సాఫ్ట్వేర్ కంపెనీ నేపథ్యంలో ఓ విభిన్నమైన లవ్‌స్టోరీతో, ఆసక్తికరమైన మలుపులతో ఈ చిత్ర కథ వుంటుంది. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’ అన్నారు. అలీ, ఆర్జె హేమంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

