Pawan Kalyan | కొడుకును మోడీకి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ సందర్భంగా బుధవారం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ సందర్భంగా బుధవారం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ సమవేశంలో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది.
అయితే పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో పాటు కొడుకు అకిరా నందన్‌ను కూడా ఢిల్లీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎన్డీయే సమవేశం అనంతరం పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ తన కొడుకు అకీరా నందన్‌ను మోడీకి పరిచయం చేశాడు. అనంతరం అకీరా మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Janasena Chief #PawanKalyan met Honourable PM #NarendraModi ji along with his wife and son Akira Nandan pic.twitter.com/2zgjHRPd7k
— Vamsi Kaka (@vamsikaka) June 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

