తొలిసారి డ్యూయల్ రోల్లో సందడి చేయబోతున్న పవర్ స్టార్

సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి జోరు మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ సినిమా చేయనుండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. పవన్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తుండగా, అందులో ఓ పాత్ర కొడుకుది కాగా, మరొక పాత్ర తండ్రి అని అంటున్నారు. చూడాలి మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

