Pawan Kalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనలో ఉన్న విషయం తెలిసిందే. తన కొడుకు అకీరాతో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శిస్తున్నాడు. 4 రోజుల పాటు, 11 ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సందర్శించనున్నారు. అలాగే టెంపుల్ టూర్ కోసం దీక్ష వస్త్రాలు ధరించారు పవన్ కల్యాణ్.
ఆలయాల సందర్శనలో భాగంగా నేడు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. తన కొడుకుతో కలిసి ఈ ఆలయానికి వెళ్లిన జనసేనాని ఆలయంలో అగస్త్య మహర్షిని దర్శించుకున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
PAWAN kALAYAN
PAWAN kALAYAN
aKIRA NANADAN
PAWAN kALAYAN SON AKIRA
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN
PAWAN kALAYAN